It is known that the Gopalapuram police have arrested Dr. Namrata, the manager of the Srishti Test Tube Baby Center, in a case of changing the father. She and two lab technicians have been detained. Sensational things are coming out in this case. Namrata has been found to have collected a huge amount of money. The police have found that the Srishti Test Tube Center has links with the Indian Sperm Tech company. More information is yet to be known regarding this case. Srushti Test tube Baby Center.
తండ్రిని మార్చిన వ్యవహారంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెతోపాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నమ్రత భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#srushtitesttubebabycenter
#sperms
#eggs
Also Read
పోర్న్ వీడియోలు చూపించి వీర్య సేకరణ.. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో దారుణాలు! :: https://telugu.oneindia.com/news/telangana/semen-collection-after-showing-porn-videos-atrocities-at-universal-srishti-test-tube-baby-center-445339.html?ref=DMDesc
శబరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ వేళల మార్పు- తిరుపతి టైం ఇలా, కొత్త నెంబర్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/railway-announces-new-number-and-changed-timings-for-sabari-express-444685.html?ref=DMDesc
వందేభారత్ రైళ్లు ఇక చర్లపల్లి కేంద్రంగా, తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/railways-to-launch-mega-coach-and-fright-maintenance-depo-in-cherlapally-444341.html?ref=DMDesc